హరీష్ రావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ఫైర్ అయ్యారు.
హరీష్ రావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఉన్నది అంటే ఉలుక్కి పడుతున్నారని విమర్శించారు. ఏపీ మంత్రులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదంటూ మంత్రి ప్రశ్నించారు.
GIPHY App Key not set. Please check settings