in

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

Cbi Officials Questioning Cm Arvind Kejriwal In Delhi Liquor Scam Case

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. రెండు గంటలుగా విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

లక్నోపై టాస్ గెలిచిన పంజాబ్ కొత్త కెప్టెన్..

లాస్ట్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్..సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు