ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ శామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరంగా ఉన్నాడు.

GIPHY App Key not set. Please check settings