కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది

GIPHY App Key not set. Please check settings