మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్
New Gst Rule For These Businesses From May 1 2023
New GST Rule : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త జీఎస్టీ (GST) నిబంధనలు మే 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ నిబంధనల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు జీఎస్టీ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే.. వ్యాపారాలకు సంబంధించి ఇన్‌వాయిస్ జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్‌పి (IRP)లో తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని GST […] More