More stories

  • pongulati sriivas
    in

    పొంగులేటి తో రాహుల్ టీమ్!

    ఈమధ్యే బీఆర్ఎస్ లో అనర్హత వేటుకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట పడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ ఆయనతో చర్చలు జరిపాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా చర్చల్లో జోరు పెంచింది. ఏకంగా రాహుల్ గాంధీ టీమ్ రంగంలోకి దిగింది. పొంగులేటితో దాదాపు 6 గంటల పాటు వీరి భేటీ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పొంగులేటిని ఆహ్వానించింది రాహుల్ టీమ్. అయితే.. ఆయన కొన్ని కండిషన్లను వాళ్ల ముందు ఉంచినట్టు […] More

  • in

    ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా…!

    కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది More

  • in

    చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి..

    హరీష్‌ రావు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్‌ రావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ఫైర్‌ అయ్యారు. హరీష్‌ రావు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్‌ రావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ఫైర్‌ […] More

  • in

    ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

    ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి నోటీసులిచ్చింది సీబీఐ. రేపు(ఏప్రిల్ 17) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు పంపారు.ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాఫ్తు వేగవంతం చేసింది. ఇవాళ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. మరొకసారి ఎంపీ అవినాశ్ […] More

  • in

    నెల్లూరు జిల్లా అభివృద్ధే లక్ష్యం ` కొత్త కలెక్టర్‌ , ఎస్పీ

      నెల్లూరుజిల్లా కొత్త కలెక్టర్‌గా హరినారాయణన్‌, కొత్త ఎస్పీగా తిరుమలేశ్వర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ యువకులే. విధినిర్వహణ పట్ల పూర్తి అవగాహన కలిగిన బాధ్యతగల అధికారులు. ఓ వైపు సాధారణ పరిపాలన, మరోవైపు శాంతి భద్రతలు… రెండూ అత్యంత కీలకమైన విభాగాలు. ఈ రెండు విభాగాలకు ఒకేసారి కొత్త సారధులు రావడం విశేషం.కలెక్టర్‌ జిల్లాకి కొత్తవారు. ఎస్పీ నెల్లూరుకు పాత చుట్టమే. గతంలో రూరల్‌ డీఎస్పీగా ఆయన జిల్లాలో పనిచేశారు. తిరుమలేశ్వర్‌రెడ్డి అత్తగారి జిల్లా కూడా […] More

  • in ,

     కోటంరెడ్డి కోరిక నెరవేర్చిన జగన్

    సొంత పార్టీలో ఉంటూ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కూడా అలానే ఉన్నారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరికను నెరవేర్చారు. అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కోటంరెడ్డితోనే శభాష్ అనేలా చేశారు జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్  ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కోటంరెడ్డి […] More